కడప: కార్తీక మాస ఉత్సవాల సందర్భంగా సింహాద్రిపురం మండలం భానుకోట క్షేత్రంలో కార్తీక శోభ సంతరించుకుంది. కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా ఆలయంలో శివుడికి అభిషేకాలు చేశారు. భక్తులు భానుకోట శివుడిని దర్శించుకొని కాయ కర్పూరాలు సమర్పించారు. మహిళలు శివుడి మూల విరాట్ చుట్టూ కార్తీక దీపాలు వెలిగించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
భానుకోట క్షేత్రంలో కార్తీక శోభ


