HYD: మెహదీపట్నం పరిధిలో నడుస్తున్న108 అంబులెన్స్‌లో ఓ వ్యక్తి సిగరెట్ తాగుతూ.. అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. అంబులెన్స్‌లో బయటకి వంగి సిగరెట్ తాగినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే కొంత మంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఒక్కసారిగా వైరల్‌గా మారింది. ఈ ఘటనపై ఛీ.. ప్రాణం కాపాడే వాహనంలో ఇలాంటి చర్యల అంటూ.. తీవ్రంగా మండిపడుతున్నారు.
తెలంగాణ
VIDEO: 'ఛీ.. ప్రాణం కాపాడే వాహనంలో ఈ పనులా'


