అన్నమయ్య: రామాపురం మండలం సుద్ధమల్లలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నాయకుడు చంద్రమౌళి కారుపై వైసీపీ శ్రేణులు దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. టీడీపీ నాయకులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
సుద్ధమల్లలో ఉద్రిక్తత.. టీడీపీ నేత కారుపై దాడి


