KDP: అట్లూరు మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ బలపరిచిన బోవిల్ల విష్ణువర్ధన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ మద్దతుతో ఎన్నికల బరిలో నిలిచారు. గ్రామ ప్రజల మద్దతుతో గెలుపొందితే అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
అట్లూరు సర్పంచ్ అభ్యర్థి నామినేషన్


