ఉమ్మడి వరంగల్ జిల్లా తొర్రూరులో లబ్దిదారులకు ఇళ్ల పట్టల పంపిణీ కార్యక్రమం జరిగింది. పేదలకు సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, డోర్నకల్ డాక్టర్ రామచంద్రనాయక్ అన్నారు. అనంతరం లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్, మున్సిపల్ చైర్మన్ శ్రావణ్ కుమార్, నేతలు, అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఇళ్ల పట్టాల పంపిణీ సభలో పాల్గొన్న ఎమ్మెల్యేలు


