NTR: జగ్గయ్యపేటలో ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ గారిని స్వయం శక్తి విభిన్న ప్రతిభావంతుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వడ్డెపూడి ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో దివ్యాంగుల బృందం కలిసింది. ఇళ్ల స్థలాలు, ఇళ్ల కోసం వినతిపత్రం సమర్పించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే, అర్హులైన దివ్యాంగులకు మార్చి లోపు ఇళ్ల స్థలాలు, ఇళ్లు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
దివ్యాంగుల ఇళ్ల స్థలాలపై ఎమ్మెల్యే హామీ


