SRCL: వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న సామూహిక కార్తీక దీపోత్సవం ఐదో రోజుకు చేరింది. ఈవో ఎల్. రమాదేవి దీపం వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. నవంబర్ 10 నుంచి డిసెంబర్ 8 వరకు రోజూ సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు సుహాసినులు దీపాలు వెలిగిస్తారు. ఈ దీపోత్సవంలో మహిళలకు పసుపు, కుంకుమ, గాజులు అందజేశారు.
తెలంగాణ
భీమేశ్వరాలయంలో సామూహిక దీపోత్సవం


