హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గవినివారిపాలెం సర్పంచ్ అభ్యర్థి నియామకం

BPT: చీరాల(M) గవినివారిపాలెం గ్రామ సర్పంచి అభ్యర్థిగా టీడీపీ తరఫున గవిని నాగేశ్వరరావు పేరును చీరాల ఎమ్మెల్యే మాలకొండయ్య ఖరారు చేశారు. నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. మౌలిక సదుపాయాలు కల్పించి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని, తనకు అవకాశం కల్పించిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.