ADB: ఇందిరమ్మ ఇల్లును కేటాయించాలని అధికారులకు విన్నవించిన తగిన స్పందన లేదని తాంసి మండలంలోని కప్పర్ల గ్రామానికి చెందిన దివ్యాంగుడు చుక్కబోట్ల పోచన్న తన ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ ప్రజా ఫిర్యాదుల కార్యక్రమంలో భాగంగా అదనపు కలెక్టర్ చిత్రూను కలిసి వినతిపత్రం అందజేసినట్లు పేర్కొన్నారు. ఉన్నత అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని విన్నవించారు.
తెలంగాణ
VIDEO: 'ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని దివ్యంగుడి ఆవేదన'


