కృష్ణా: మచిలీపట్నంలో చేపట్టిన మెయిన్ డ్రైన్ అనుసంధాన పనుల్లో జాప్యం లేకుండా చూడాలని 16వ డివిజన్ కార్పొరేటర్ హసీమ్ బేగ్ సోమవారం అధికారులను ఆదేశించారు. జిల్లా కోర్టు సెంటర్‌లో జరుగుతున్న డ్రైన్ పనులను కమిషనర్ బాపిరాజు, పబ్లిక్ హెల్త్ EE ప్రవీణ్‌తో కలిసి పరిశీలించారు. నాణ్యతలో ఎక్కడా రాజీ పడకుండా చూడాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'డ్రైన్ అనుసంధాన పనుల్లో జాప్యాన్ని నివారించండి'


