వరంగల్ జిల్లా జర్నలిస్టులకు ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ)లో ప్రాతినిధ్యం లభించింది. జాతీయ కౌన్సిల్‌కు అనిల్ కుమార్ గౌడ్, శ్రీధర్ రెడ్డి, శంకర్ రావు, సుధాకర్, అరుణ్ కుమార్, పవన్ ఎంపికయ్యారు. రాష్ట్ర కౌన్సిల్‌కు లింగయ్య, విద్యాసాగర్, వెంకటరత్నం, సంపేట సుధాకర్, తోట తిరుమల్ ఎంపికైనట్లు రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ తెలిపారు.
తెలంగాణ
ఐజేయూ కౌన్సిళ్లకు వరంగల్ జర్నలిస్టుల ఎంపిక


