హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కొడాలి పద్మావతి నామినేషన్ దాఖలు

SKLM: ఎనికేపాడు గ్రామ కూటమి బలపరిచిన అభ్యర్థిగా కొడాలి పద్మావతి నామినేషన్ దాఖలు చేయడానికి ర్యాలీగా బయలుదేరారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రచారం చేస్తూ ముందుకు సాగారు. కూటమి బలపరిచిన అభ్యర్థిగా తనకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. అనంతరం రిటర్నింగ్ అధికారి సూరిబాబుకు నామినేషన్ పత్రాలను అందజేశారు.