హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పంచాయతీ నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన అధికారులు

తిరుపతి: సూళ్లూరుపేట పంచాయతీ ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో ఈ నెల 18, 19, 20 తేదీల్లో నామినేషన్లు స్వీకరించనున్న మంగళంపాడు, కోటపోలూరు, కేఎన్‌సీ గుంట కేంద్రాలను MPDO, MRO, CI, SI కలిసి పరిశీలించారు. నామినేషన్ ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా భద్రతా చర్యలు, అవసరమైన ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు.