హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: గర్భిణులకు ఉచిత వైద్య పరీక్షలు, మందుల పంపిణీ

JGL: పేదలకు ఉచిత వైద్యం అందించేందుకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని, వైద్య సేవలను ప్రతి ఒక్కరూ.. సద్వినియోగం చేసుకోవాలని మండల వైద్యాధికారి డాక్టర్ నరేశ్ తెలిపారు. ఇవాళ పెగడపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన ఏఎన్‌సీ డే కార్యక్రమంలో గర్భిణులకు వైద్య పరీక్షలు చేసి అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు.