హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా స్థాయి క్విజ్ పోటీలకు ఎంపికైన విద్యార్థిని హన్సిక

JGL: మేడిపల్లి మండలం దమ్మన్నపేట జడ్పీహెచ్ఎస్‌లో పదో తరగతి చదువుతున్న హన్సిక నియోజకవర్గస్థాయి క్విజ్ పోటీల్లో ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయికి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మునీందర్, ఆర్ఐ ఎం.నాయక్, ఎంఈవో, లక్ష్మీ నరసయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఆమెను అభినందించి జిల్లా స్థాయిలోనూ విజయం సాధించాలని ఆకాంక్షించారు.