NGKL: కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, బొంరాస్పేట పీఏసీఎస్ ఛైర్మన్ జయకృష్ణ అకాల మరణంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి బాధాకరమని పేర్కొంటూ ఎక్స్ వేదికగా సంతాపం తెలిపారు. జయకృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
తెలంగాణ
జయకృష్ణ మృతిపై సీఎం దిగ్భ్రాంతి


