హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి: ఎస్‌ఐ

NLR: కార్తీకమాసం సందర్భంగా భైరవకోన, మిట్టపాలెం ఆలయాలకు వచ్చే ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సి. ఎస్ .పురం ఎస్‌ఐ పి. వెంకటేశ్వర రెడ్డి సూచించారు. అతివేగం, అజాగ్రత్త డ్రైవింగ్‌కు దూరంగా ఉంటూ సురక్షితంగా ప్రయాణించాలని కోరారు.