ADB: హైదరాబాద్లో ఆటో కార్మికుల కోసం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్న నేపథ్యంలో, జిల్లాలోని ఆటో కార్మికులకు అదే విధంగా న్యాయం చేయాలని ప్రోగ్రెసివ్ ఆటో అండ్ మోటార్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు దళిత్ డిమాండ్ చేశారు. సోమవారం ఆదిలాబాద్ లోని జిల్లా కార్యాలయం వద్ద యూనియన్ ముఖ్య నాయకులతో నిరసన చేపట్టి, ఆటో కార్మికుల సమస్యలపై చర్చించారు.
తెలంగాణ
ఆటో కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్


