హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మెడికో-లీగల్ కేసులపై రెండు రోజుల శిక్షణ

VZM: ప్రభుత్వ వైద్య కళాశాలలో మెడికో-లీగల్ కేసులపై విజయనగరం ప్రభుత్వ వైద్య కళాశాలలో వైద్యులకు, పోలీసు అధికారులకు రెండురోజుల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ శిక్షణలో మెడికో-లీగల్ కేసుల నిర్వహణలో పాటించాల్సిన ప్రమాణాలు, సాక్ష్యాధారాల సేకరణ, భద్రపరచడం, సంబంధిత చట్టాలు, న్యాయపరమైన అంశాలపై వైద్యులకు అవగాహన కల్పించారు.