హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేలంగి శ్రీవేణికి మద్దతు తెలిపిన ఎమ్మెల్యే

E.G: రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి సంస్థ ఛైర్ పర్సన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బీజేపీ నాయకురాలు రేలంగి శ్రీవాణిని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మర్యాదపూర్వకంగా కలిశారు. ఆమె విజయానికి కూటమి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో కృషి చేశారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులంతా ఐక్యంగా పనిచేసి కూటమి అభ్యర్థి విజయానికి సహకరించాలని కోరారు.