WG: తణుకు మున్సిపల్ ఛైర్మన్ యిండుగపల్లి బలరామకృష్ణ నామినేషన్ దాఖలు చేసేందుకు భారీ ర్యాలీగా బయలుదేరారు. స్థానిక వైసీపీ కార్యాలయం నుంచి పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకొని ర్యాలీగా బయలుదేరి రాష్ట్రపతి రోడ్డు నరేంద్ర కూడలి మీదుగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా పట్టణ ప్రజలు తమకు ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నామినేషన్‌కు భారీ ర్యాలీగా బయలుదేరిన వైసీపీ అభ్యర్థి


