హైదరాబాద్: 28°C
తెలంగాణ

కదం తొక్కిన ఆశా వర్కర్లు

WGL: ఆశా వర్కర్లకు కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్టీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజ్ మాట్లాడుతూ.. ఆశా వర్కర్లు చేస్తున్న సేవలకు తగిన గౌరవ వేతనం ఇవ్వాలన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు పాల్గొన్నారు.