NTR: నిడమానూరు గ్రామపంచాయతీ కూటమి సర్పంచ్ అభ్యర్థిగా బండి వెంకట్రావు భారీ ర్యాలీతో నామినేషన్ దాఖలు చేసేందుకు కార్యాలయానికి చేరుకున్నారు. రిటర్నింగ్ అధికారి శ్రీలక్ష్మికి వెంకట్రావు సోమవారం నామినేషన్ పత్రాలు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత వైసీపీ హయాంలో పంచాయతీ బ్రష్టుపట్టిందని ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్
నిడమానూరు సర్పంచ్ అభ్యర్థి నామినేషన్ దాఖలు


