హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ముమ్మరంగా పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు

ELR: ఉంగుటూరు మండలంలో పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. 27 గ్రామ పంచాయతీల బ్యాలెట్ బాక్సులు సోమవారం ఉంగుటూరుకు చేరుకున్నాయి. సిబ్బంది వాటిని ఒక్కొక్కటిగా శుభ్రం చేస్తూ తీసుకొస్తున్నారు. బాక్సులను పరిశీలించి, సరిచేస్తూ సిద్ధం చేస్తున్నారు. ఎన్నికల కోసం వాటిని భద్రంగా ఉంచనున్నారు.