RR: జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలోని దేవునిపల్లి గ్రామంలో అర్హులైన 22 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ నూతన పింఛన్లు అందజేశారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వ పథకాలను అర్హులందరికీ చేరువ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎమ్మెల్యే చొరవపై స్థానికులు, గ్రామ సర్పంచ్ కుర్వా లలిత మల్లేశ్ హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణ
దేవునిపల్లిలో నూతన పింఛన్ల పంపిణీ


