హైదరాబాద్: 28°C
తెలంగాణ

శ్రీశ్రీశ్రీ నరేంద్రచార్య స్వామికి స్వాగతం పలికిన MLA

ASF: కాగజ్‌నగర్ పట్టణంలోని రైల్వే స్టేషన్‌లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్  ద్వారా పట్టణానికి విచ్చేసిన శ్రీశ్రీశ్రీ నరేంద్రచార్య స్వామి వారికి MLA హరీష్ బాబు ఇవాళ ఘన స్వాగతం పలికారు. SPM గ్రౌండ్‌లో జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ నరేంద్రాచార్య వారి దర్శన సభ జరగనుంది. ఈ సభకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారని, దర్శన సభకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.