హైదరాబాద్: 28°C
తెలంగాణ

బెల్ట్ షాపులను మూసివేయాలని AIYF వినతి

KMM: అక్రమ బెల్ట్ షాపులను తక్షణమే మూసివేయాలని AIYF ఆధ్వర్యంలో సోమవారం జిల్లా అదనపు కలెక్టర్ శ్రీజకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా AIYF జిల్లా అధ్యక్షుడు మామిండ్ల శ్రీనాధ్ రెడ్డి మాట్లాడుతూ.. బెల్ట్ షాపుల వల్ల యువత మద్యానికి బానిసలవుతున్నారని, రాత్రి వేళల్లో మద్యం విక్రయాలతో రోడ్డు ప్రమాదాలు పెరిగే ప్రమాదం ఉందన్నారు.