RR: అత్తాపూర్లోని మొయినాబాద్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వాణి ఇంట్లో ఈరోజు ఉదయం నుంచి ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. రెండు నెలల క్రితం లంచం తీసుకుంటూ పట్టుబడిన ఆమెపై, ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలతో ఈ తనిఖీలు చేపట్టారు. ఆమెకు చెందిన స్థిరాస్తులు, ఆర్థిక లావాదేవీలను అధికారులు పరిశీలిస్తున్నారు.
తెలంగాణ
టీపీవో ఇంట్లో ఏసీబీ సోదాలు..!


