ASR: డుంబ్రిగూడ ఎంపీపీ పీఠాన్ని దక్కించుకునేందుకు రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అధ్యక్ష పదవిపై ఆశలు పెట్టుకున్న నలుగురు అభ్యర్థులు తమకు అనుకూలంగా ఎంపీటీసీ సభ్యుల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. టీడీపీ కూటమి అభ్యర్థితో పాటు స్వతంత్రంగా గెలిచిన ముగ్గురు సభ్యులు కూడా పోటీలో ఉండటంతో రాజకీయ ఆసక్తి నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
ఎంపీపీ పీఠంపై నాలుగు వర్గాల గురి


