HNK: దివ్యాంగులు, వృద్ధులకు అవసరమైన సహాయక పరికరాలను ఉచితంగా అందించాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ నెల 17న ఎల్కతుర్తి, 18న భీమదేవరపల్లి మండలాల్లో అలింకో సంస్థ సహకారంతో ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తున్నామని, శిబిరాలను దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
తెలంగాణ
VIDEO: ఎల్కతుర్తి, భీమదేవరపల్లిలో ప్రత్యేక శిబిరాలు: మంత్రి


