హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రెండో విడత పంచాయతీ ఎన్నికలు.. నోటిఫికేషన్ విడుదల

అనంతపురం జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ సోమవారం విడుదలైంది. జిల్లాలోని 213 సర్పంచ్, 2072 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 18వ తేదీ నుంచి నుంచి 20 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 29న పోలింగ్ నిర్వహించనున్నారు. అదేరోజు ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో ఆయా గ్రామల్లో ఎన్నికల కోలాహలం మొదలైంది.