GNTR: పొన్నూరు ఎన్డీయే మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి కాండ్రు విజయలక్ష్మి, కౌన్సిలర్ అభ్యర్థులు సోమవారం నామినేషన్లు వేశారు. మంత్రులు అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర హాజరయ్యారు. పొన్నూరు అభివృద్ధే కూటమి లక్ష్యమని మంత్రి అనగాని పేర్కొన్నారు. కార్యకర్తలు సమిష్టి కృషితో పనిచేసి మున్సిపల్ పీఠంపై జెండా ఎగురవేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'పొన్నూరు పీఠంపై కూటమి జెండా ఎగురవేయాలి'


