హైదరాబాద్: 28°C
తెలంగాణ

శ్రీ హరి రావును కలిసిన జర్నలిస్టు నాయకులు

NRML: ఈ నెల 25న నిర్వహించే టియుడబ్ల్యూజే ఐజేయు జిల్లా మహాసభలకు హాజరు కావాలని కోరుతూ.. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌‌ఛార్జీ శ్రీహరి రావును జిల్లా జర్నలిస్టు నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. మహాసభలకు హాజరై, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రవీందర్, ప్రధాన కార్యదర్శి భూమయ్యలు వారిని కోరారు.