హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రెండో విడత ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

TPT: జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. జిల్లాలోని 19 మండలాలు ఎన్నికలు నిర్వహించనున్నారు. శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్ బాలాయపల్లి, డక్కిలి, వెంకటగిరి సూళ్లూరుపేట చిట్టమూరు, వాకాడు, దొరవారిసత్రం, ఓజిలి, సూళ్లూరుపేట , నాయుడుపేట, పెళ్లకూరు, తడ తిరుపతి రెవెన్యూ డివిజన్ చంద్రగిరి, చిన్నగొట్టిగల్లు, పాకాల, RC పురంనకు ఎన్నికలు జరగనున్నాయి.