హైదరాబాద్: 28°C
తెలంగాణ

కురుమూర్తి స్వామికి సమరు నైవేద్యం

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రసిద్ధి చెందిన కురుమూర్తి జాతర ఉత్సవాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నారు. సోమవారం ఉద్దాలోత్సవాన్ని పురస్కరించుకుని మరికల్ మండల కేంద్రం నుంచి భక్తులు స్వామివారికి సమరు (నైవేద్యం) తీసుకెళ్లారు. కురుమూర్తి స్వామి కరుణించరామయ్య అంటూ వేడుకుంటూ పాదయాత్రగా కురుమూర్తి దేవాలయానికి భక్తులు తరలి వెళ్లారు.