కృష్ణా: గుడివాడ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సోమవారం నామినేషన్ల దాఖలుకు అభ్యర్థులు, వారి అనుచరులు భారీగా తరలిరావడంతో నామినేషన్ కేంద్రాల వద్ద రద్దీ నెలకొంది. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా,డీఎస్పీ పాల శ్రీనివాసరావు ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు.రద్దీని నియంత్రించేందుకు స్పెషల్ ఫోర్స్‌ను రంగంలోకి దింపారు.
ఆంధ్రప్రదేశ్
నామినేషన్ల కేంద్రాల వద్ద అదనపు బందోబస్తు


