CTR: కార్తీకమాసం రెండవ సోమవారం సందర్భంగా పుంగనూరులోని అతి పురాతన సేవ క్షేత్రంగా పూజలందుకుంటున్న శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారు ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అర్చకులు స్వామి వారికి రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు నిర్వహించి ప్రత్యేకంగాలంకరించి దూప దీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రత్యేక అలంకారంలో శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారు


