హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కలెక్టర్‌కు వినతి అందించిన పిల్లలు

HNK: జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం దివ్యాంగులు, చిన్నపిల్లల సమస్యలపై ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ ప్రారంభించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పిల్లలు, దివ్యాంగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వెల్లడించారు.