హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజలకు అండగా ఉంటాం: ఎమ్మెల్యే

BDK: అన్నపురెడ్డిపల్లి మండలంలో సోమవారం ప్రభుత్వం చేయూత పథకం ద్వారా మంజూరు చేసిన వితంతు, వికలాంగుల, తల సేమియా వ్యాధిగ్రస్తులకు పింఛన్ల పత్రాలను ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పంపిణీ చేశారు. బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని జారే ఆదినారాయణ అన్నారు. ప్రజలకు అండగా ఉంటామని అన్నారు.