PLD: ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన పత్రికా రంగం సమాజ శ్రేయస్సులో కీలక పాత్ర పోషిస్తోందని వినుకొండ ఎమ్మెల్యే , ప్రభుత్వ చీఫ్ విప్ జీ.వి. ఆంజనేయులు తెలిపారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలుస్తూ నిజాలను నిర్భయంగా వెలుగులోకి తెస్తున్న పాత్రికేయుల సేవలు అభినందనీయమన్నారు. జర్నలిస్టులందరికీ ఆయన జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం పత్రికా రంగం: జీ.వి


