VKB: బంట్వారం పశువైద్యశాలలో వైద్యులు ఎప్పుడు వస్తున్నారో.. ఎప్పుడు వెళ్తున్నారో.. తెలియక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మూగజీవాలకు సకాలంలో మందులు, చికిత్స అందక జీవాలు విలవిల్లాడుతున్నాయి. గ్రామ పెద్దలు, అధికారులు తక్షణమే స్పందించి నిరంతరం వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణ
వైద్యుల గైర్హాజరు.. ఇబ్బందుల్లో ప్రజలు


