NDL: నిజాలను నిర్భయంగా ప్రజల ముందుకు తీసుకొస్తూ, ప్రజాహితమే లక్ష్యంగా పనిచేస్తున్న పాత్రికేయుల సేవలు వెలకట్టలేనివని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సోమవారం అన్నారు. ప్రజాస్వామ్య బలోపేతంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా జర్నలిస్టులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పత్రికా రంగం సేవలు అభినందనీయం: ఎమ్మెల్యే


