HYD: లోక్ భవన్‌లో తెలంగాణ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాను భారత్‌లో జర్మనీ రాయబారి డాక్టర్ జాస్పర్ వీక్, హైదరాబాద్ ఆర్పీవో మాధవ్ ఆర్. సుల్ఫులే మర్యాదపూర్వకంగా కలిశారు. భారత్- జర్మనీ మధ్య ద్వైపాక్షిక సహకారం, స్నేహ సంబంధాల బలోపేతంతో పాటు తెలంగాణ రాష్ట్రంతో భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించే అంశాలపై వీరు చర్చించారు.
తెలంగాణ
VIDEO: గవర్నర్‌తో జర్మనీ రాయబారి భేటీ..!


