హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నామినేషన్ వేసిన 40వ వార్డు అభ్యర్థి

PLD: నరసరావుపేట పట్టణ అధ్యక్షులు గట్టుపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలతో కలిసి ర్యాలీగా వెళ్లిన గట్టుపల్లి సత్యనారాయణ 40వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.