హైదరాబాద్: 28°C
తెలంగాణ

అనారోగ్య బాధితురాలికి ఎల్‌ఓసీ అందజేత

GDWL: గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం ఉదండాపురానికి చెందిన గొల్ల సువర్ణమ్మ అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు మానవతా దృక్పథంతో స్పందించారు. మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం రూ.9 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి ఎల్‌ఓసీ పత్రాన్ని సోమవారం బాధిత కుటుంబానికి అందజేసి ఆర్థిక భరోసా కల్పించారు.