KNR: దివ్యాంగులు, వృద్ధులకు ఉచిత సహాయక ఉపకరణాలు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసిందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆదివారం సైదాపూర్ మండల కేంద్రంలో అలింకో సంస్థ సహకారంతో ఏర్పాటు చేసిన శిబిరాన్ని కలెక్టర్ చిత్రా మిశ్రాతో కలిసి ప్రారంభించారు.
తెలంగాణ
దివ్యాంగులు, వృద్ధులకు ఉచిత సహాయక ఉపకరణాలు


