నెల్లూరు 21వ డివిజన్లో మూడు కీలక అభివృద్ధి పనులను కార్పొరేటర్ విజయలక్ష్మి గునుకుల, జనసేన నాయకుడు కిషోర్ గునుకుల పరిశీలించారు. చెక్కల కాలువ బ్రిడ్జి పునర్నిర్మాణం, పార్కుకు ప్రత్యామ్నాయ మార్గం, కమ్యూనిటీ హాల్ నిర్మాణ ప్రతిపాదనలను మంత్రి పొంగూరు నారాయణ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'21వ డివిజన్ అభివృద్ధికి ప్రత్యేక దృష్టి'


