హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: నేటి మిర్చి, పత్తి ధరలు ఇలా..!

KMM: వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ. 22,925, నాన్ ఏసీ మిర్చి ధర రూ. 16,000, అటు క్వింటా పత్తి ధర రూ. 8,900గా జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. ఈనెల 13న శుక్రవారంతో పోల్చితే ఏసీ మిర్చి ధర రూ. 225, పత్తి ధర మాత్రం రూ. 100 పెరిగినట్లు వ్యాపారస్తులు తెలిపారు.