హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపటి ఎమ్మెల్యే పర్యటన వివరాలు..!

BDK: అశ్వాపురం మండలంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు రేపు పర్యటిస్తారని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇవాళ తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా ఉదయం 10 గంటలకు చేయూత పెన్షన్ మంజూరు పత్రాలు లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నట్లు అన్నారు. అలాగే పలు కార్యక్రమాల్లో ఎమ్మెల్యే హాజరవుతారని తెలిపారు. కావున ఎమ్మెల్యే పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.