MBNR: అరుణాచలానికి ఈ నెల 23న ప్రత్యేక ఆర్టీసీ బస్సు నడుపుతున్నట్లు ఆర్‌ఎం సంతోశ్ కుమార్ తెలిపారు. ఆ రోజు రాత్రి 7 గంటలకు మహబూబ్‌నగర్ నుంచి బయలుదేరి 24న ఉదయం కాణిపాకం, వెల్లూరు బంగారు ఆలయం దర్శనం అనంతరం 25న అరుణాచలం చేరుకుంటుంది. చార్జీలు పెద్దలకు రూ.3,600, పిల్లలకు రూ.2,400 గా ఉందని, పూర్తి వివరాలకు 99592 26286 నంబర్‌ను సంప్రదించాలన్నారు.
తెలంగాణ
అరుణాచలానికి ప్రత్యేక ఆర్టీసీ బస్సు


